రామానుజుల వారి అపారమైన కరుణ
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరువరన్గత్తు అముదనార్లు వారి “రామనుజ నుత్తన్దాది” అను గ్రంధము నందు 25వ పాసురమున వారు ఎమ్పెరుమానార్లను (రామనుజులను) ఈ విధముగ కీర్తించారు “కారేయ్ కరుణై ఇరామానుస“. ఇందున ఎమ్పెరుమానార్లను మేఘములుగా పోల్చారు. మేఘములు ఎంతో ఉతమమైనవి కావున ఈ విధముగ పోలిక చెప్పినట్లు మనకి తెలుస్తుంది. మేఘములు ఉతమమైనవిగా పేర్కొనుటకు కల కారణములు: మేఘములు ఎవ్వరు అర్ద్ధించకున్నప్పట్టికిని సముద్రము నన్దు నీరును భూమి మీదకు తెచ్చును . … Read more