కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 27 – మథురలో కృష్ణుడి ఆగ్రహానుగ్రహాలు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 26 – అక్రూరుడి యాత్ర కృష్ణుడు మరియు బలరాముడు అక్రూరుని రథంలో మథురకు చేరుకున్నారు. వారు అక్రూరుని విడిచి, మథుర నగర వీధులల్లో ఆనందంగా తిరిగారు. అక్కడి భవనాల నుండి నగర స్త్రీలు కృష్ణుడు మరియు బలరాముని చూసి ఆనందపడ్డారు. వారు ధనుర్యాగానికి వెళ్తున్నారు కాబట్టి, కృష్ణుడు తనను తాను లావణ్యముగా అలంకరించుకోవాలని కోరాడు. అప్పుడు, కంసుని వస్త్రాలు ఉతికే … Read more