ఆచార్య హ్రుదయం – 68
ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 67 చూర్ణిక – 68 అవతారికనమ్మాళ్వార్ల ప్రబంధములను ఉపబ్రాహ్మణముగా చెప్పినచో అది వేదమునకు వివరణ అవ్వును. కానీ అభియుక్తులచే ఉటంకించుబడినట్టి “వేద రూపం ఇదం కృతం”(ఈ తిరువాయిమొళి వేదం రూపములో చెప్పబడినది) అనియు శ్రీ రంగరాజ స్తవము 1.6 “ద్రావిడీమ్ బ్రహ్మ సంహితాం”(తమిళ భాషలో ఉన్న బ్రహ్మమును గూర్చిన పాశురములు) అనియు శ్రీ రంగరాజ స్తవము 1.16 “ద్రావిడ వేద సూక్తైః”(తమిళములో వేదం సూక్తములు) తిరువాయిమొళికి వేదత్వము ఎలా సిద్ధించును? … Read more