ఆచార్య హృదయం – 96
ఆచార్య హృదయం << చూర్ణిక 95 చూర్ణిక – 96 అవతారిక“ఆళ్వార్ల పైన ఆ సర్వేశ్వరుడు నిర్హేతుకముగా ఎందుకు విశేష కటాక్షము కురిపించెను? అట్టి ఆ సర్వేశ్వరుని దివ్య అనుగ్రహము ఎటువంటిది? ఆళ్వార్లు ఏమి అయ్యారు?” అని ప్రశ్నించగా నాయనార్లు ఇప్పుడు కృప చేయుచున్నారు. చూర్ణికగోవృద్ధిక్కు నెరిన్ఴెయై ప్పుల్లాక్కినవన్ జగద్ధితార్ధమాక ఎనక్కే నల్లవరుళ్ కళ్ ఎన్నుమ్బడి సర్వసౌహార్ధ ప్రసాదత్తై ఒరుమడైశెయ్ తు ఇవరై త్తన్నాక్క లోకమాక తమ్మైప్పోల ఆక్కుమ్బడియానార్ సంక్షిప్త వ్యాఖ్యానములోక హితము కొరకు ముళ్ళతో కూడియున్న … Read more