ఆచార్య హృదయం – 97

ఆచార్య హృదయం

<< చూర్ణిక 96

చూర్ణిక – 97

అవతారిక
“తన్నాక్కుగై” అనగా అర్ధము ఏమి?” అని అడిగినచో నాయనార్లు కృప చేయుచున్నారు

చూర్ణిక
అదావదు మయర్వఴ మదినలమ్ అరుళుగై

సంక్షిప్త వ్యాఖ్యానము
అనగా – అజ్ఞానమును తన నుంచి పోగొట్టిన తరువాత భక్తిగా పరిణితి చెందిన దివ్య జ్ఞానమును అనుగ్రహించుట

వ్యాఖ్యానము
“అదు” అనగా “తన్నాక్క” (ఆళ్వారుని భగవానునిలా చేయుట)

“మయర్వఴ మది నలమ్ అరుళుగై” – అజ్ఞానమును దాని మూలముతో సహా తొలగించుట, భక్తిగా మారిన జ్ఞానమును అనుగ్రహించుట

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-97-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment