ఆచార్య హ్రుదయం – 62
ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 61 చూర్ణిక – 62 అవతారికనాయనార్లు ఇక మీద ఫల, సాధనములు మొదలగు విషయములలో నమ్మాళ్వార్లకు మరియు ఋషులకు గల గొప్ప వైలక్షణ్యములను కృప చేయుచున్నారు. చూర్ణికఫలసాధన దేవతాంతరఙ్గళిల్ ఇవర్కళ్ నినైవు పేచ్చిలే తోన్ఴుమ్ సంక్షిప్త వివరణఫల, సాధన మరియు దేవతాంతర విషయములలో వీరికి(నమ్మాళ్వారు, ఋషులు) గల ఆలోచనలు వారి మాటలను బట్టి అర్ధము అవుతాయి. వ్యాఖ్యానముఅనగా భగవదప్రాప్తియే ఫలము, కర్మ భక్తి జ్ఞాన యోగములు సాధనములు, ఇంద్రాది దేవతలలో … Read more