తత్త్వత్రయం – అచిత్తు: పదార్థము అనగా నేమి?
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః తత్త్వత్రయం << చిత్తు: నేను ఎవరు? గత అధ్యాయములో (https://granthams.koyil.org/2018/04/24/thathva-thrayam-chith-who-am-i-telugu/), చిత్తు (జీవాత్మ) యొక్క తత్వము తాలూకు వివరములను తెలుసుకున్నాము. శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసు కొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో అచిత్తు, అనగా స్థూల పదార్థమును గూర్చి … Read more