అంతిమోపాయ నిష్ఠ – 7
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/04/09/anthimopaya-nishtai-6-telugu/) మనము మన పూర్వాచార్యుల జీవితములలో ఆచార్య కైంకర్యము / అనుభవము, భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా ఉత్కృష్ట మైనదని అనేక సంఘటనల ద్వారా గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము నంపిళ్ళై – తిరువళ్ళికేణి మన జీయర్ (మణవాళ మాముణులు) ఈ క్రింది సంఘటనను పదే పదే … Read more