అంతిమోపాయ నిష్ఠ – 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః మణవాళ మాముణుల తనియన్ (పెరియ పెరుమాళ్ సాయించినది) శ్రీశైలేశ దయా పాత్రమ్ దీభక్త్యాది గుణార్ణవమ్యతీంద్ర ప్రవణమ్ వందే రమ్య జామాతరమ్ మునిమ్ పొన్నడిక్కాల్ జీయర్ తనియన్ (దొడ్డ అయ్యంగార్ అప్పై సాయించినది) రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయం సదాతథా యత్తాత్మ సత్తాదిం రామానుజ మునిం భజే పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ తనియన్లు రమ్య జామాత్రు యోగీంద్ర … Read more