ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 24
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 23 ఉపనిషత్ వాక్యాలు పరస్పర విరుద్ధంగా గోచరిస్తాయి, వేరు వేరు అర్థాలను చెప్పినట్లుగా కనపడతాయి. కానీ తరచి చూస్తె సత్యం బోధపడుతుంది. కొన్ని వాక్యాలు జీవాత్మ పరమాత్మా వేరని చెప్పగా మరికొన్ని అభేదం చెపుతాయి. వేదాంతులెవరూ జీవాత్మ తత్వాన్ని తృణీకరించలేరు. లోకంలో సుఖదుఃఖాలను అనుభవించేది ఎవరు? అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏతత్వజ్ఞాని కూడా … Read more