ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 13
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 12 గజేంద్రమోక్షం కిందటి భాగంలో భగవద్రామానుజాచార్యులు అనుగ్రహించిన వివరణ ఈ పాశురములో కనపడుతుంది. “మళుంగాద వైనుదియ శక్కరనల్ వలత్తైయాయ్ తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోడ్రినైయే మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులగిల్ తొళుంపాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ శోది మరైయాదే “ సాధు పరిత్రాణం చేయటానికి పరమాత్మా తనే వస్తాడని చెప్పడానికి గజేంద్ర మోక్షమును ఆళ్వార్లు ఉదహరిస్తారు. … Read more