తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు – క్లుప్త సారాంశము
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << రహస్య త్రయం తత్త్వములు ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు. నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞాన పరిపూర్ణతను కలిగి ఉంటాయి. ఈ సహజ ఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజ … Read more