శ్రీవైష్ణవ తిరువారాధనము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygw-nQocS0AiEjH_Z ఈ సంచిక యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీవైష్ణవ  తిరుమాళిగైలో నిత్య తిరువారాధనము యొక్క  వైశిష్టతని తెలియచేయడము. ఉభయవేదములను (సంస్కృత మరియు ద్రావిడ వేదము) అత్యంత ప్రమాణముగా కలిగి , ఎమ్పెరుమాన్ ను చేరడమే ముఖ్య ఉద్దేశము గా ఉండే  శ్రీ వైష్ణవులలో  క్రమముగా   వైదిక అనుష్ఠానములైన ఉదా: సంధ్యా వందనము మొదలగునవి ప్రాధాన్యత కోల్పోవుచున్నది. శ్రీమన్ … Read more