సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక << దినచర్య – ప్రధానాంశాలు వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది. సాధారణ అనుసంధానములు  https://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం https://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దినచర్య – ప్రధానాంశాలు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక << అపచారముల నిర్మూలన శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.   వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది    భాగవతులను(భక్తులను) గౌరవించడం. అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము. … Read more

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అపచారములు – అపచారముల నిర్మూలన

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << ఐదు ముఖ్యమైన అంశములు చాణ్డిలి – గరుడ సంఘటన (చాణ్డిలి అనే మహాభక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవ ధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్తూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్య దేశములోకాని పవిత్ర క్షేత్రములోకాని నివసిస్తు ధ్యానం చేసు కోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్య త్రయం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని <<దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు పంచ సంస్కారములలో ఒక్కటైన మంత్రోపదేశం అనే ప్రక్రియ (రహస్య మంత్రముల ఉపదేశము) చాలా ప్రథానమైనది. ఈ సంస్కారములో ఆచార్యునిచే మూడు రహస్య మంత్రములు శిష్యునికి ఉపదేశించ బడతాయి. అవి *తిరుమంత్రం / అష్ఠాక్షరి మహామంత్రం – బదరికాశ్రమములో నారాయణ ఋషిచే నర ఋషికి ఉపదేశించ బడింది (వీరిద్దరు భగవానుని … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << ఆచార్య – గురుపరంపర పరమపదమున శ్రీ దేవి (శ్రీ మహాలక్ష్మి) భూదేవి, నీళా దేవి సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో కిందటి సంచికలో మనం గురుపరంపర ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్య దేశములు మరియు దివ్య ప్రబంధ వైభవమును తెలుసుకుందాము. శ్రీ మన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణ గుణములతో కూడు … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – గురుపరంపర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని <<ఆచార్య – శిష్య సంబంధం క్రిందటి వ్యాసంలో ఆచార్య శిష్య మధ్యన ఉన్న విశిష్ఠ సంబంధమును తెలుసుకున్నాము. భగవానునికి మనకు మధ్యన ఆచార్యుని ఆవశ్యకత  ఏమిటి? అని కొందరి వాదన. మరి గజేంద్రున్ని, గుహున్ని, శబరిని, అక్రూరున్ని, త్రివక్రను (కృష్ణావతారమున ఉన్న కుబ్జ) మరియు మాలాకారుడను (పూల వర్తకుడు) మొదలైన వారిని భగవానుడు ప్రత్యక్షముగా అనుగ్రహించాడు … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఆచార్య – శిష్య సంబంధం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని <<  పంచసంస్కారములు కిందటి సంచికలో మనం పంచ సంస్కారముల ప్రాధాన్యతను తెలుసుకున్నాము. దీనిలో మనం ఆచార్య శిష్య సంబంధ ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. ఈ సంబంధమునకు మన సంప్రదాయంలో చాలా వైశిష్ఠత ఉన్నది. దీని విశేషతను మనం పూర్వాచార్యుల శ్రీ సూక్తులలో పరిశీలిద్దాము. ఈ శబ్ధమునకు వ్యుత్పత్తి – శాస్త్రములను అభ్యసించి, వాటిని అనుష్ఠానమున ఉంచి, శిష్యులకు … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పాఠక మార్గనిర్దేశిక

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని పాఠకుల నిర్ధేశిని/పదకోశం శ్రీవైష్ణవ ప్రాథమిక పరిభాష ఆచార్యుడు, గురువు – ఆధ్యాత్మికతను అదించువాడు – సాధారణంగా తిరుమంత్రమును ఉపదేశించువారు. శిష్య – శిష్యుడు / అంతేవాసి భగవంతుడు – శ్రీమన్నారాయణుడు అర్చామూర్తి – దేవాలయాల యందు, మఠముల యందు, గృహముల యందు ఆరాధించబడు దయారూపి అయిన భగనవానుని విగ్రహములు. ఎంపెరుమాన్,పెరుమాళ్, ఈశ్వరుడు – భగవానుడు ఎంపెరుమానార్ … Read more

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పంచ సంస్కారములు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << ఉపోద్ఘాతం శ్రీరామానుజులవారికి పెరియనంబి గారు పంచ సంస్కారములను అనుగ్రహించుట  శ్రీవైష్ణవుడిగా ఎలా అవ్వాలి?  పూర్వాచార్యులను అనుసరించి శ్రీవైష్ణవుడవ్వాలంటే ఒక విధానం ఉన్నది. ఆ విధానమునే “పంచ సంస్కారము” అని అంటారు. (సంప్రదాయమున ఒక దీక్ష). సంస్కారమనగా శుద్ధి క్రియ. అనర్హత యోగ్యున్ని అర్హతాయోగ్యునిగా చేయు ఒక విధానం. ఇది శ్రీవైష్ణవుడగుటకు ప్రథమ సోపానం. బ్రాహ్మణ … Read more