108 దివ్యదేశములు

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః 

ఆళ్వారులు తమ పాశురాల ద్వారా స్తుతించిన శ్రీమన్నారాయణుని దివ్య నివాస స్థానాలను  దివ్యదేశాలు అని పిలుస్తారు. ఈ దివ్యదేశాలు ఎంపెరుమాన్ కు అత్యంత ప్రియమైనవిగా ఉండటంవల్ల, ఇవి “ఉగందరుళిన నిలంగళ్” అని కూడా ప్రసిద్ధి చెందాయి.

చోళ నాడు (శ్రీరంగం పరిసర ప్రాంతం)

  • తిరువరంగం (శ్రీరంగం)
  •  తిరుక్కోళి (ఉరైయూర్, నిచుళాపురి)
  •  తిరుక్కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
  •  తిరువెళ్లరై
  •  తిరు అంబిల్
  •  తిరుప్పేర్నగర్ (కోయిలడి, అప్పక్కుడత్తాన్)
  •  తిరుక్కండియూర్
  •  తిరుక్కూడలూర్ (ఆడుతురై పెరుమాళ్ కోయిల్)
  •  తిరుక్కవిత్తలం (కపిస్థలం)
  •  తిరుప్పుళ్లంబూతంగుడి
  •  తిరు ఆదనూర్
  •  తిరుక్కుడందై (కుంబకోణం)
  •  తిరువిణ్ణగరం (ఒప్పిలియప్పన్ కోయిల్)
  •  తిరునరైయూర్ (నాచ్చియార్ కోయిల్)
  •  తిరుచ్చేరై
  •  తిరుక్కణ్ణమంగై
  •  తిరుక్కణ్ణపురం
  •  తిరుక్కణ్ణంగుడి
  •  తిరునాగై (నాగపట్టిణం)
  •  తంజైమామణిక్కోయిల్
  •  నందిపుర విణ్ణగరం
  •  తిరువెళ్లియంగుడి
  •  తిరువళుందూర్ (తేరళుందూర్)
  •  శిరుపులియూర్
  •  తిరుత్తలైచ్చంగణాన్మదియం
  •  తిరువిందళూర్
  •  తిరుక్కావళంపాడి (తిరునాంగూర్ కావళంపాడి)
  •  కాళిచ్చీరామవిణ్ణగరం (శిర్గాళి తాడాళన్ కోయిల్)
  •  అరిమేయ విణ్ణగరం (తిరునాంగూర్)
  •  వణ్పురుషోత్తమన్ (పురుషోత్తమన్ సన్నిధి, తిరునాంగూర్)
  • శెంపొన్శెయ్ కోయిల్ (తిరునాంగూర్)
  •  మణిమాడక్కోయిల్ (నారాయణ పెరుమాళ్ సన్నిధి, తిరునాంగూర్)
  •  వైకుంఠ విణ్ణగరం (వైకుంఠనాథన్ సన్నిధి, తిరునాంగూర్)
  •  తిరువాలి (తిరువాలి – తి4రునగరి)
  •  తిరుత్తేవనార్ తొగై (మాధవ పెరుమాళ్ సన్నిధి, కీళచ్చాలై)
  •  తిరుత్తెట్రియంబలం (శెంగణ్మాల్ సన్నిధి, తిరునాంగూర్)
  •  తిరుమణిక్కూడం (తిరుమణిక్కూడ నాయగన్ సన్నిధి, తిరునాంగూర్)
  •  తిరువెళ్లక్కుళం (అన్నన్ కోయిల్, తిరునాంగూర్)
  • పార్థన్ పల్లి (పార్థన్ పల్లి , తిరునాంగూర్)
  •  తిరుచ్చిత్తిరకూడం (తిల్లై గోవిందరాజన్ సన్నిధి)

నాడు నాడు (మధ్య తమిళనాడు)

  • తిరువయిందిరపురం (తిరువహింద్రపురం)
  • తిరుక్కోవలూర్ (తిరుక్కోవిల్ ఊర్)

తొండై నాడు (చెన్నై పరిసర ప్రాంతం)

  • అత్తియూర్ (చిన్న కాంచీపురం వరదరాజ పెరుమాళ్ కోయిల్)
  •  అష్టభుజాకారం (అష్టభుజం)
  •  తిరుత్తణ్కా (విళక్కొళి పెరుమాళ్ కోయిల్ – తూప్పుల్, కాంచీపురం)
  •  తిరువేళుక్కై (నరసింహర్ కోయిల్, కాంచీపురం)
  •  తిరునీరగం (జగదీశ పెరుమాళ్ సన్నిధి, కాంచీపురం)
  •  తిరుప్పాడగం (పాండవ దూతర్ కోయిల్, కాంచీపురం)
  •  తిరునిలాత్తింగళ్ తుండం (కాంచీపురం)
  •  తిరువూరగం (ఉలగళంద పెరుమాళ్ కోయిల్ లోపల, కాంచీపురం)
  •  తిరువెక్కా
  •  తిరుక్కారగం (కాంచీపురం)
  •  తిరుక్కార్వానం (కాంచీపురం)
  •  తిరుక్కళ్వనూర్ (కాంచీపురం)
  •  పవళవణ్ణం (పవళ వణ్ణార్ కోయిల్, కాంచీపురం)
  •  పరమేచ్చుర విణ్ణగరం (పరమేశ్వర విణ్ణగరం – వైకుంఠ పెరుమాళ్ కోయిల్, కాంచీపురం)
  •  తిరుప్పుట్కుళి
  •  తిరునిన్రవూర్ (తిన్నణూర్)
  •  తిరువెవ్వుళ్ (తిరువళ్లూర్)
  •  తిరువల్లిక్కేణి
  •  తిరునీర్మలై
  •  తిరువిడవెందై (తిరువిడందై)
  •  తిరుక్కడల్ మల్లై(మహాబలిపురం)
  •  తిరుక్కడిగై (శోలింగపురం)

మలై నాడు (కేరళ)

  •  తిరునావాయ్
  •  తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు, తిరువింజిక్కోడు)
  •  తిరుక్కాట్కరై (త్రిక్కక్కర)
  •  తిరుమూళిక్కళం
  •  తిరువల్లవాళ్ (తిరువల్లా)
  •  తిరుక్కడిత్తానం
  •  తిరుచ్చెంగున్రూర్ (తిరుచ్చిత్రారు)
  •  తిరుప్పులియూర్ (కుట్టనాడు)
  •  తిరువారన్ విళై(ఆరమ్ముళ)
  •  తిరువణ్వండూర్ (తిరువాముండూర్)
  •  తిరువనంతపురం
  •  తిరువాట్టారు
  •  తిరువణ్పరిసారం (తిరుప్పతిసారం)

పాండియ నాడు (దక్షిణ ప్రాంతం)

  • తిరుక్కురుంగుడి
  •  వానమామలై (నాంగునేరి)
  •  శ్రీవైకుంఠం
  •  వరగుణమంగై (నత్తం)
  •  తిరుప్పుళింగుడి
  •  తిరుత్తులైవిల్లిమంగళం (రెట్టై తిరుప్పతి)
  •  తిరుక్కుళందై (పెరుంగుళం)
  •  తిరుక్కోళూర్
  •  తెంతిరుప్పేరై (తిరుప్పేరెయిల్)
  •  ఆళ్వార్ తిరునగరి
  •  శ్రీవిల్లిపుత్తూర్
  •  తిరుత్తణ్కాల్
  •  తిరుక్కూడల్ (మధురై కూడలళగర్ కోయిల్)
  •  తిరుమాలిరుంజోలై (కళ్లళగర్ కోయిల్)
  •  తిరుమోగూర్
  •  తిరుక్కోట్టియూర్ (తిరుక్కోష్టియూర్)
  •  తిరుప్పుల్లాణి
  •  తిరుమెయ్యం

వడ నాడు (ఉత్తర ప్రాంతం)

  • తిరువయోధ్య (అయోధ్య)
  •  నైమిశారణ్యం
  •  తిరుప్పిరిది
  •  కండంగడినగర్ (దేవప్రయాగ)
  •  తిరువదరియాశ్రమం (బదరికాశ్రమం)
  •  సాలగ్రామం (ముక్తినాథ్)
  •  వడమధురై (మథుర)
  •  తిరువాయ్ప్పాది (గోకులం)
  •  తిరుత్తువారాపతి (ద్వారకా)
  •  శిన్గవేళ్ కున్రం (అహోబిలం)
  •  తిరువేంగడం (తిరుమల తిరుపతి )
విణ్ణాడు (ఉన్నత లోకాలు)
  • తిరుప్పార్కడల్ (క్షీరాబ్ధి)
  • పరమపదం (శ్రీవైకుంఠం)

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్   

ఆంగ్లం లో: https://granthams.koyil.org/2023/05/16/108-dhivyadhesams-english/

పొందుపరిచిన స్థానం: https://granthams.koyil.org/  

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment