అనధ్యయన కాలం

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  అధ్యయనం అంటే చదవడం, నేర్చుకోవడం, పునఃపునః ఉచ్చరించడం / పఠించడం. వేదం ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తూ, అదే విధంగా అధ్యయనం చేయబడుతుంది. వేద మంత్రాలు నిత్య అనుష్ఠానాలలో భాగంగా క్రమం తప్పకుండా జపించబడతాయి. అనధ్యయనం అంటే అధ్యయనం చేయకుండా, పఠనం చేయకుండా విరమించటం అని అర్థం. సంవత్సరంలో కొన్ని కాలాలలో వేద పఠనం చేయరాదు. ఆ కాలాన్ని స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు … Read more

ఆళ్వార్/ఆచార్యుల తిరునక్షత్రాలు (నెలల వారీగా) 

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  చిత్తిరై (చైత్రం – మార్చి / ఏప్రిల్) వైకాసి (వైశాఖం – ఏప్రిల్ / మే) ఆని (జ్యేష్ఠం – మే / జూన్) ఆడి (ఆషాఢం – జూన్ / జూలై) ఆవణి (శ్రావణం – జూలై / ఆగస్టు) పురట్టాసి / కన్ని (భాద్రపదం – ఆగస్టు / సెప్టెంబర్) ఐప్పసి (ఆశ్వయుజం – సెప్టెంబర్ / అక్టోబర్) కార్తికై … Read more

108 దివ్యదేశములు

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  ఆళ్వారులు తమ పాశురాల ద్వారా స్తుతించిన శ్రీమన్నారాయణుని దివ్య నివాస స్థానాలను  దివ్యదేశాలు అని పిలుస్తారు. ఈ దివ్యదేశాలు ఎంపెరుమాన్ కు అత్యంత ప్రియమైనవిగా ఉండటంవల్ల, ఇవి “ఉగందరుళిన నిలంగళ్” అని కూడా ప్రసిద్ధి చెందాయి. చోళ నాడు (శ్రీరంగం పరిసర ప్రాంతం) నాడు నాడు (మధ్య తమిళనాడు) తొండై నాడు (చెన్నై పరిసర ప్రాంతం) మలై నాడు (కేరళ) పాండియ నాడు … Read more

నాలాయిర దివ్యప్రబంధం

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  శ్రీమన్నారాయణుడు కొన్ని శుద్ధ ఆత్మలను ఎంపిక చేసికొని వారికి తనపై అపారమైన భక్తిని, దివ్య జ్ఞానాన్ని,ప్రసాదించారు. వారు భగవంతుని భక్తిలో మునిగిన వారై ఆళ్వారులుగా తెలియబడ్డారు. ఆళ్వారులు శ్రీమన్నారాయణుని మహిమలను కీర్తిస్తూ అనేక పాశురాలను (పద్యాలను) రచించారు. ఈ పాశురాల సంఖ్య సుమారు నాలుగు వేలుగా ఉండటంతో వీటిని నాలాయిర దివ్య ప్రబంధం అని పిలుస్తారు. ఇక్కడ దివ్య అంటే దైవసంబంధమైనది, ప్రబంధం … Read more