యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 31
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 30 నాయనార్లు పలు శ్రీ వైష్ణవులతో కలిసి, శ్రీ మహాలక్ష్మికి పతి అయిన తెన్నరంగన్ (శ్రీ రంగనాధుడు) యొక్క పాదపద్మాలకు పాద రక్షలుగా పరిగణించబడే శఠగోప (నమ్మాళ్వార్) సన్నిధికి వెళ్లెను. వారిని సేవించెను. ఇరామానుశ నూఱ్ఱందాదిలో “అంగయల్ పాయ్ వయల్ తెన్నరంగం అణియాగ మన్నుం పంగయమా మలర్ ప్పావై (చేపలు తుళ్ళి తుళ్ళి ఆడుకునే పంట పొలాలతో … Read more