యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 16 తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య … Read more