యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 3
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 2 ఈ ఇద్దరు సహోదరులు తత్వ రహస్యం (నిజమైన అస్తిత్వానికి సంబంధించిన రహస్యాలు) తో ప్రారంభించి అనేక ప్రబంధాలను రచించారు, వందేళ్లకుపైగా జీవించారు, ఎందరో మహానుభావులు పిళ్లై లోకాచార్యుల దివ్య పాదాలను ఆశ్రయించి, తమ జీవితాన్ని వారికి అర్పించి, పరమానందంతో వారి జీవితాన్ని గడిపారు. వారిలో కూరకులోత్తమ దాసర్, మణప్పాక్కత్తు నంబి, కొల్లి కావల దాసర్ అని … Read more