ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 27
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 26 శ్రీపరాశర భట్టరు – ఆళ్వార్లు శ్రీపరాశర భట్టరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో అసమాన ప్రతిభ గలవారుగా ప్రసిద్ది పొందినవారు. సంప్రదాయ విషయాలలో వీరికి ఉన్నస్పష్టత, సిద్దాంత విషయాలలో జ్ఞానము భగవద్రామానుజులతో మాత్రమే పోల్చదగినది. అందువలననే భగవద్రామానుజులు “భగవద్గుణ దర్పణము” అనే శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యానం వీరిచేత రాయించారు. ఈ వ్యాఖ్యానం ఆళ్వార్ల శ్రీసూక్తుల ఆధారంగానే రచింపబడింది. … Read more