యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 98
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 97 తమ చరమ దశలో నాలాయీర శ్రవణం చేసిన పెరియ జీయర్ అనంతరం తమ శిష్యులను ఒక్కొక్కరిగా పిలిచి విలువైన సూచనలు వారికి ఇచ్చారు. కళంగాప్ పెరునగరం (ఎలాంటి దిగ్భ్రాంతిని కలిగించని గొప్ప ప్రదేశం) గా పేర్కొనబడే శ్రీ వైకుంఠాన్ని (ఎప్పుడూ కళ్ళు మూసుకోకుండా ఎమ్పెరుమాన్‌కు దోషరహిత సేవను నిర్వహించే ప్రదేశం) అధిరోహించే నాలుగు రోజుల ముందు, … Read more