ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 5
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 4 ఆళ్వార్లు – భగవద్రామానుజాచార్యలు – 1 నంపెరుమాళ్ళు (శ్రీరంగంలో ఉత్సవ మూర్తులు) స్వయంగా మన దర్శనానికి ఎంమ్బెరుమానార్ దర్శనమని పేరు పెట్టినట్లు స్వామి మణవాళ మామునులు అన్నారు. ” ఎంపెరుమానార్ దర్శనం ఎన్ఱే నంపెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ “. శ్రీ వైష్ణవ సంప్రదాయములోను , బయట కూడా భక్తి ఉద్యమానికి రామానుజాచార్యులనే ఆద్యునిగా భావిస్తారు. కావున ద్రమిడోపనిషద్ అర్థాలను వీరి … Read more