చరమోపాయ నిర్ణయం – వేడుకోలు (ప్రార్థన)

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం పరిచయము భగవద్రామానుజ కాలక్షేప గోష్టి (ఎడమ నుంచి కుడివైపుకి) – ఎంబార్, కూరత్తాళ్వాన్, భగవద్రామానుజులు, ముదలియాండాన్, అరుళాళఫ్ఫెరుమాళ్ నాయనారాచ్చాన్ పిళ్ళై తనియన్లు శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రమ్ పద్మోల్లసత్ భగవధంఘ్రి పురాణ బన్ధుమ్ ! జ్ఞానాధిరాజమ్ అభయప్రదరాజ పుత్రమ్ అస్మద్ గురుమ్ పరమకారుణికమ్ నమామి !!  పరమ కృపా స్వరూపులు, భానుని కిరణాలనెడి తన బుద్ధికుశలత చేత కమలములనెడి వేద … Read more

చరమోపాయ నిర్ణయం- పరిచయము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం మన సంప్రదాయములో ఆచార్యుని శ్రీచరణములే చరమోపాయముగా చెప్పబడుచున్నది. “చరమ” అనగా అంత్యము లేదా చిట్టచివర అని అర్థం. ఏ “సాధనము” లేక “దారి” చేత మనము పొందవలసినదాన్ని పొందుతామో దానికి “ఉపాయము” అని పేరు. పొందబడే వస్తువుకి “ఉపేయము” అని పేరు. అంటే మన పూర్వాచార్యుల శ్రీసూక్తుల ప్రకారం, “ఉపేయమైన భగవద్సాన్నిధ్యమును పొందుటకు ఆచార్యుడే చరమోపాయము”. అయితే మన … Read more