యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 93

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 92 ఆచర్య హృదయం గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన జీయర్  జీయర్ తమ శరీరం బలహీనతను కూడా లెక్కచేయకుండా, ఆచార్య హృదయం (పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన రహస్య ప్రబంధం) గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించారు. వారి మెడ భాగం నొప్పి కారణంగా, తమ ఆసనంపై పడుకుని వ్యాఖ్యానం వ్రాసేవారు. అది చూసి, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 91 శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 91

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 90 కోయిల్ కు తిరిగివచ్చిన జీయర్ తిరుమాలిరుంజోలై నుండి బయలుదేరి, ప్రతి నిత్యం తిరుమాలిరుంజోలై భగవానుడు శయనించే దేశమైన శ్రీరంగానికి [అన్ని దివ్యదేశాల పెరుమాళ్ళు రాత్రికి శయనించడానికి శ్రీరంగానికి వస్తారు] చేరుకున్నారు. తిరువాయ్మొళి 10-9-8 వ పాశురము “కొడియణి నేడుమదిళ్ గోపురం కుఱుగినర్” (ఎత్తైన ప్రహరీ గోడలు, రంగురంగుల ధ్వజాలతో అలంకరించబడిన ప్రదేశంలోకి ప్రవేశించాను) అని నమ్మాళ్వార్ … Read more

ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః పూర్తి శ్రేణి ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 89 కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్ ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్‌ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 88 జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్ మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 88

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 87 శ్రీ గోవింద దాసరప్పన్ ల మధురకవి నిష్ఠ ఒక రోజు మఠంలో, గోష్ఠి సమావేశమై ఉండగా, అందరికీ తెలిసినప్పటికీ, జీయర్ “దేవుమ్ మఱ్ఱు అరియెన్” (ఆచార్యుడు తప్పా మరొక దేవుడిని నేనెరుగను) అన్న వాఖ్యం శ్రీ గోవింద దాసరప్పకు మాత్రమే సరిపోతుందని, అతని విశిష్ఠతను గుర్తిస్తూ అన్నారు. ఈ క్రింది పాశురములో చెప్పినట్లు.. సాక్షాన్నారాయణో దేవః … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 87

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 86 అణ్ణన్, కాంచీపురం నుండి బయలుదేరి, జీయర్ దివ్య తిరువడి దర్శనం పొందాలనే గొప్ప ఆర్తితో కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరంగంలోని ప్రముఖులందరూ వారి రాక కబురు విని ఎంతో ఆనందించారు. ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు కలిసికట్టుగా వెళ్లి అణ్ణన్ ను స్వాగతించి, వారిని తిరుమాలిగకు చేర్చారు. అణ్ణన్ తిరుమాలిగకు జీయర్ కూడా వచ్చి, అతనిపైన … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 86

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 85 పేరారుళాళన్ పెరుమాళ్ళ కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజన తీర్థం తీసుకువచ్చే కైంకర్యం చేసిన స్వామియణ్ణన్ స్వామి అణ్ణన్ (కందాడై అణ్ణన్) పేరారుళాళన్ పెరుమాళ్ళ తిరువారాధన కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజనం (పవిత్ర జలం) తీసుకురావాలని ఆశించారు. ఉడైయవర్లు చేసిన ఆ కైంకర్యం ముదలియాండాన్ పరమానందంతో చేశారు. కందాడై తోళప్పర్ (ముదళియాండన్ మనుమడు) కోరికతో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 85

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 84 కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన అయోధ్య రామానుజ అయ్యంగార్లు రామానుజ దాసర్ అయోధ్య రామానుజ అయ్యంగార్ని చూసి, “దేవర్వారి సూచనల మేరకు, బద్రికాశ్రమంతో పాటు ఇతర దివ్య దేశాలలో కైంకర్య నిర్వహించు విధానాలను చిన్న రామానుజ అయ్యంగారుకి నేర్పించి, వారి చేత అక్కడ అన్ని కైంకర్యాలు నిర్వహింపజేశాను. అడియేన్ దేవరి వారిని దర్శించుకోవడంతో పాటు, కందాడై … Read more