శ్రీవైష్ణవ తిరువారాధనం – ప్రమాణం

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః క్రితం సంచికలో మనం శ్రీ వైష్ణవ తిరువారాధనం యొక్క కీర్తి,ప్రఖ్యాతీ మరియు చేయు విధానమును చూ శాము. ఆ సంచికలో చాలా శ్లోకములు మరియు పాశురములు  ఉదాహరించినను పూర్తి పట్టిక/అనుక్రమణిక లేకుండెను.ఇక్కడ తిరువారాధనము నందు పఠించే అన్ని శ్లోకములను/ పాశురములను  సంగ్రహించే ప్రయత్నం చేశాము.       గమనిక: రహస్య త్రయం మొదలుగు వాటిని పంచ సంస్కారం … Read more