ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 28
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 27 వేదాంతగురు (ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం యొక్క ముగింపు శీర్షిక) సంస్కృత వేదాలను అభ్యసించాడనికి ముందు ద్రావిడవేదం తప్పక నేర్చకోవాలని వేదాంతదేశికులు స్పష్టంగా తెలియజేశారు. వేదాలను అభ్యసించే వారికి ఆళ్వార్ల దివ్యప్రబంధం నేర్చకోవడం మరొక అవకాశం కాదు, వేదాలను సుస్పష్టంగా నేర్వడానికి ఇది అత్యంత అవసరం. దివ్యప్రబంధం నేర్చకోని వారికి సంస్కృత … Read more