యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 25

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 24 అళగియ మణవాళ పెరుమాళ్ తిరుమలై ఆళ్వారుని ఆశ్రయించుట తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ తమ దివ్య తిరు కుమారుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కు సుమారు ఆ రోజుల్లోనే వివాహం చేయించారు. వారు అతనికి అరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం), రహస్యాలు (నిగూఢమైన అర్థ విషయాలు) మొదలైనవి బోధించారు. నాయనార్లు కూడా భక్తి శ్రద్దలతో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 23 ఇప్పుడు శ్రీరంగం కథనం ఆ రోజుల్లో, శ్రీరంగంలో ఉండే మహాత్ములు ప్రతిరోజూ “శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ” (ఏ ఆటంకం లేకుండా ప్రతి దినము శ్రీరంగ సంపద (దాస్యం) పెరగాలి) అనే శ్లోకాన్ని పఠించేవారు.” దానితో పాటు పెరియాళ్వార్ల “తిరుప్పల్లాండు” (పెరియ పెరుమాళ్ చిరకాలము వర్ధిల్లాలి), తిరుమంగై ఆళ్వార్ల శ్రీరంగ పాశురమైన “ఏళై … Read more

అంతిమోపాయ నిష్ఠ – 7

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/04/09/anthimopaya-nishtai-6-telugu/) మనము మన పూర్వాచార్యుల జీవితములలో  ఆచార్య కైంకర్యము / అనుభవము, భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా ఉత్కృష్ట మైనదని అనేక సంఘటనల ద్వారా గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము నంపిళ్ళై – తిరువళ్ళికేణి మన జీయర్ (మణవాళ మాముణులు) ఈ క్రింది సంఘటనను పదే పదే … Read more

అంతిమోపాయ నిష్ఠ – 6

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2021/09/21/anthimopaya-nishtai-5-telugu/ ) మనము భట్టరు, నంజీయర్ మరియు నంపిళ్ళై ల యొక్క దివ్య లీలలను గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము. ఒక ఉత్సవము గురించి తిరుకోష్ఠియూర్ నంబి శ్రీ రంగమునకు వచ్చి, ఉత్సవమంతా అచ్చటనే ఉండి ఎంపెరుమానార్, నంబి సేవలో వున్నారు. నంబి తిరిగి వెడలుచున్నప్పుడు, ఎంపెరుమానార్ వారితో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 23

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 22 ఈ క్రింద చెప్పినట్లుగా … అతత్స్య గురుః శ్రీమాన్ మత్వాదం దివ్య తేజసం అభిరామవరాధీశ ఇతి నామ సమాధిశత్ (దివ్య తేజస్సుతో ఉన్న ఆ బిడ్డను చూసి, అణ్నార్, (ఆ బిడ్డ తండ్రి) మరియు ఒక శ్రీమాన్ (ఎమ్పెరుమానునికి కైంకర్యం చేయువారు), ఆ బిడ్డకు అళగియ మణవాళ పెరుమాళ్ అని దివ్య నామకరణం చేశారు). విప్పిన … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 21 అళగియ మణవాళ మాముణుల దివ్య అవతారము తుర్కుల దాడులు మరియు ఇతర కారణాల వల్ల ప్రపత్తి మార్గం మెల్లి మెల్లిగా బలహీనపడటంతో, కరుణతో నిండిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగంలోని ఆదిశేషుని సర్ప శయ్యపై శయనించి ఉండి నిరంతరం ఈ ప్రపంచ సంరక్షణ గురించి ఆలోచిస్తూ, ఒకే ఆచార్యుని ద్వారా దర్శనం (సంప్రదాయము) … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 21

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 20 తిరుమలై ఆళ్వార్ మరియు విళాంజోలై పిళ్ళై తిరుమలై ఆళ్వార్ తాను తిరువనంతపురానికి వెళ్లి, విళాంజోలై పిళ్ళైకి పాదాభి వందనాలు సమర్పించుకొని వారి వద్ద అన్ని సంప్రదాయ రహస్య అర్థాలను నేర్చుకోవాలని తమ దివ్య మనస్సులో నిర్ణయించుకున్నారు. ఆళ్వార్ల ప్రధాన శిష్యులన్న హుందాతనాన్ని చూపిస్తూ వారు ఆలయం లోపలికి వెళ్లి, పడగలు విప్పి ఉన్న ఆదిశేషునిపై పవళించి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 19 నాలూరాచ్చాన్ పిళ్ళై దివ్య పాదాలకు తిరుమలై ఆళ్వార్ సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసెను. నాలూరాచ్చాన్ పిళ్ళై వారిని స్వీకరించి, ఈడు (తిరువాయ్మొళిపై నంపిళ్లై చేసిన కాలక్షేపం ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళై వ్రాసిన వ్యాఖ్యానం) బోధించడం ప్రారంభించారు. నాలూరాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్ కు ఈడు వాక్యానము బోధిస్తున్నారని విని, తిరునారాయణపురంలోని జనన్యాచార్ (తిరునారాయణపురత్తు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 19

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 18 తరువాత, కూరకులోత్తమ దాస నాయన్ తమ అంతిమ రోజుల్లో ఉన్నారని గ్రహించి, తిరుమలై ఆళ్వార్‌ ను పిలిచి, విళాంజోలై ప్పిళ్ళై వద్ద ముఖ్యమైన భావార్థాలను నేర్చుకోమని; తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మొళిని నేర్చుకోమని చెప్పి, తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల దివ్య చరణాలను స్మరిస్తూ తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారు. వారి చరమ సంస్కారాలు వారు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 17 తిరువాయ్మొళి పిళ్ళైల మహిమ  పిళ్లై లోకాచార్యులు పరమపదం (శ్రీవైకుంఠం) చేరుకున్న తరువాత, లోకాచార్యుల ఆశ్రయములో ఉన్న తిరుమలై ఆళ్వార్ల (తిరువాయ్మొళి పిళ్ళై) తల్లిగారు, ఆ శోకం భరించలేక దివ్య పరమపదానికి తానూ చేరుకున్నది. తిరుమలై ఆళ్వార్ తమ పిన్ని దగ్గర ఉండ సాగెను. తిరుమలై ఆళ్వార్‌ లౌకిక జ్ఞానం బాగా ఎరిగినవారు, పైగా తమిళంలో కూడా … Read more