యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 84

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 83 తిరుమలకు బయలుదేరిన కందాడై అణ్ణన్ జీయర్ దయతో కందాడై అణ్ణన్ ను ఆదరించి, “దేవర్వారు తిరువేంకటేశ్వరునికి మంగళాశాసనం చేయ లేదు కదా?” అని అడిగారు. అక్కడ దగ్గరలో ఉన్న అప్పిళ్ళై, “కావేరిని దాటి వెళ్ళని కందాడై అణ్ణన్, అని ప్రసిద్ధికెక్కిన వారు వీరే కదా?” (వీరు శ్రీరంగనాధుని పరమ భక్తుడు) అని అన్నారు. దానికి జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 83

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 82 కోయిల్లోని మరి కొన్ని సంఘటనలు తిరువెంకటేశ్వరుడు తిరుమలలో కైంకర్యం చేయమని తిరుమలై అయ్యంగార్లను ఆదేశించిన రోజున, జీయర్ తిరువాయ్మొళి 3.3 పదిగం ‘ఒళివిలాక్కాలం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్య వేండుం నామ్’ (ఆటంకాలు లేకుండా నిష్కల్మశమైన కైంకర్యం చేయాలి) కాలక్షేపం చేస్తున్నారు. వారు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా దుఃఖంతో రోధిస్తున్నారు. అంతకు ముందు రేత్రి, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 82

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 81 తనియన్ అవతరించిన మాసం, సంవత్సరం మొదలైన వివరణలు తనియన్, వాళి తిరునామాలు ఆవిర్భవించిన నెల తిథుల గురించి అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పిళ్ళైని అడిగారు. ఇలైయాళ్వార్ పిళ్ళై ఈ క్రింది పాశురముల రూపంలో వివరించారు. నల్లదోర్ పరితాబి వరుడందన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్ శొల్లరియ శోదియుడన్ విళంగువెళ్ళిత్ తొల్కిళమై వళర్పక్క నాలానాళిల్ శెల్వమిగు పెరియ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 81

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 80 శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ ను ఇళైయాళ్వార్ పిళ్ళై సేవించుచుండగా విన్న రామానుజ అయ్యంగార్లు, వారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. జగ్గ్యే’మునాస్వప్న నివేధితం హియత్ కథం బదర్యాశ్రమ నిత్య వాసినా ప్రాకాశి మంత్రాతం ఇదం మురధ్విషేధ్యయోధ్య రామానుజ ఆవిశిష్మయే (బద్రికాశ్రమంలో కొలువై ఉన్న ఆ మురారి (ముర రాక్షసుడిని వధించిన కృష్ణుడు), స్వప్నంలో తనకు అనుగ్రహించిన ఈ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 80

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 79 ఇళైయాళ్వాఅర్ పిళ్ళై మరియు రామానుజ దాసర్ యాత్రకు పూనుకొనుట చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) తన పాదుకలను భరతునికి ఇచ్చినప్పుడు, లక్ష్మణుడికి (ఇళైయ పెరుమాళ్) ఆ భాగ్యం కలుగలేదు. ఇళయ పెరుమాళ్ళ దివ్య నామం ఉన్న ఇళైయాళ్వార్ పిళ్ళై, జీయర్ పాదుకలను పొందినప్పుడు, వారు అందరికీ ఆనందాన్ని కలిగించారు. రామానుజ దాసరుకి న ఉత్తరీయం ఇచ్చినట్లే, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 79

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 78 ఉత్తర దివ్య దేశాల పెరుమాళ్ళను స్మరించిన పెరియ జీయార్ జీయర్ ఒకరోజు తెల్లవారు జామున తిరుమలయాళ్వార్ (కాలక్షేప మండపం) కు వెళ్లి, దివ్య దేశాలను స్మరించుచున్నారు. దీనమైన మనస్సుతో దాదాపు నాలుగు గంటల పాటు అలాగే దివ్యదేశాల నామ స్మరణ చేశారు. “సింధిక్కుం దిశైక్కుం తేరుం కై కూప్పుం”, “వెరువాదాళ్ వాయ్ వెరువి”, “ఇవఱిరాప్పగల్ వాయ్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 78

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 77 తిరుమాలిరుంజోలై అళగర్ ఈ తనియన్ ప్రచారం చేసెను మణవాల మాముణుల తిరువడి సంబంధం ఉన్న ఒక జీయర్, అళగర్ తిరుమల (తిరుమాలిరుంజోలై) లో వివిధ కైంకర్యాలు చేస్తుండేవారు. అతను తమ ఆచార్యులు పెరియ జీయర్ల ఆత్మగుణాలను, విగ్రహగుణాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. అతను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అందరూ నిత్యం జపించగలిగే ఒక … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 77

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 76 తిరువేంకటేశ్వరుడు ఈ తనియన్ ప్రచారం ఈ తనియన్ కు [‘శ్రీశైలేస దయాపాత్రం’ తో ప్రారంభించి ‘మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం’ తో తో ముగుస్తుంది] సంబంధించిన మరోక అద్భుతం ఉంది . తెన్నన్ ఉయర్ పొరుప్పులోని (దక్షిణంలో ఉన్న దివ్య పర్వతం, అనగా తిరుమాలిరుంజోలై) అళగర్ (తిరుమాలిరుంజోలై ఎమ్పెరుమాన్), దివ్య వడమలైలోని (ఉత్తరాన … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 76

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 75 అణ్ణన్ తిరుమాలిగలో జరిగిన అద్భుతమైన ఒక సంఘటన ఈడు ఉత్సవాల శాఱ్ఱుముఱలో పాల్గొనేందు కొరకై అందరు గుడిలో సమావేశమైయ్యారు. కందాడై అణ్ణన్ దేవి (వారి ధర్మ పత్ని), సంప్రదాయంలో ఎంతో జ్ఞానం ఉన్న ఇతర స్త్రీలు కలిసి అణ్ణన్ తిరుమాలిగలో జీయర్ మహిమలను పఠిస్తున్నారు. ఒక బ్రహ్మచారి అక్కడికి ఒక చీటీతో వచ్చి, అణ్ణన్ ధర్మ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 75

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 74 భగవత్ విషయ శాఱ్ఱుముఱ ముందు లాగానే, దయామయుడైన ఎంబెరుమాన్ పరాంకుశ పరకాల భట్టనాథ యతివరర్ (నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, రామానుజులు), పలు ఇతరులతో కలిసి దివ్యప్రబంధ వ్యాఖ్యాన శ్రవణం చేయుటకు వేంచేసారు. జీయర్ గొప్పతనాన్ని స్వయంగా స్తుతించాలని సంకల్పించారు. ఈ శ్లోకంలో చెప్పినట్లే సమాప్తౌ గ్రంథస్య ప్రతితవివిధోపాయనచయే పరం సంజీభూతే వరవరమునేంగ్రి సవితే హతాత్పాలః … Read more