శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – ఆరణ్య కాండం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << అయోధ్యా కాండం దండకారణ్యం చేరిన తర్వాత, అక్కడ నివసించే ఋషులు వచ్చి శ్రీరాముడు, సీతా అమ్మవారు మరియు లక్ష్మణులను కలిసారు. శ్రీరాముడు వారి సమస్యలను విని, వారికి రాక్షసుల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని. వారిని రక్షిస్తాను అని ప్రమాణం చేశారు. దండకారణ్యం లో ప్రయాణిస్తూ, సీతా అమ్మవారిని అపహరించే … Read more