అంతిమోపాయ నిష్ఠ – 12
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/07/06/anthimopaya-nishtai-11-telugu/ ), మనము ఎంబార్ల దివ్య ప్రవృత్తిని, ఇతర సంఘటనలను గమనించాము. ఈ వ్యాసములో, ఆచార్యుడు భగవానుని అవతారమని, ఆచార్యుడిని భగవానునితో సమానంగా భావించాలని స్థాపించారు. ఆచార్యులు భగవానుని అవతారము పురుషార్ధము (జీవాత్మ సాధించవలసిన లక్ష్యాలు) నాలుగు రకాలు: సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము (అంతరంగములో) – ఇది భగవానుని అర్ధము చేసుకొనే ప్రత్యేక … Read more