ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 20
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 19 శ్రీభాష్యం మంగళ శ్లోకము – దివ్య ప్రబంధ అనుభవం – మొదటి భాగము భగవద్రామానుజులు తమ శ్రీభాష్యం ప్రారంభంలో ఈ మంగళ శ్లోకాన్ని చెప్పి ప్రారంభించారు. అఖిలభువనజన్మ స్తేమభంగాదిలీలె వినతవివిధభూతవ్రాతరక్షైకదీక్షే! శృతిశిరసి విధీప్తే బ్రాహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా! మహాచార్యులైన భగవద్రామనుజుల వారి శ్రీసూక్తిగా వెలువడిన ఈ శ్లోకం … Read more