ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 14
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 13 తిరుప్పావై జీయర్ తిరువరగంగత్తముదనార్, స్వామి రామానుజులను “చూడికొడుత్తవళ్ తోల్ అరుళాల్ వాళ్గిన్ర వళ్లల్” (ఆండాళ్ అనుగ్రహ సంపన్నులు) అని కొనియాడేవారు. స్వాభావిక కృపా సంపన్నురాలైయన ఆండాళ్ వలన రామానుజులు ఉజ్జివించారని వారి అభిప్రాయం. తిరుప్పావైలోని పద్దెనిదవ పాశుసురానికి సంబంధించిన ఐతిహ్యం ఒకటి ఉంది. దాని వలననే స్వామి రామానుజులు తిరుప్పావై జీయర్ గా కొనియాడబడుతున్నారు. … Read more