ద్రమిడొపనిషత్ ప్రభావ సర్వస్వం 8
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 7 పుండరికాక్షనే పరబ్రహ్మం (పుండరీకాక్షుడే పరమాత్మ ) చాందోగ్యోపనిషత్తులో పుండరీకాక్షుడే పరమాత్మ అని, ‘తస్య యదా కప్యాసం పుండరీకాక్షిణి’ అన్న వాక్యంలో చెప్పబడింది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు పరమాత్మను వర్ణించే సందర్భంలో ‘కః పుండ రీకాక్ష నయనః’ అని అన్నారు. కావున కమల నయనుడైన వాసుదేవుడే పరబ్రహ్మం అని శృతి వాక్యం. వివరణలో వచ్చిన చర్చలు … Read more