యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 74

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 73 భగవత్ విషయంపై కాలాక్షేపం నిర్వహించమని పెరియ జీయరుని ఆదేశించిన నంపెరుమాళ్ ఈ శ్లోకానుసారంగా…. తతః కదాచిత్ ఆహూయ తమేనం మునిపుంగవం! సత్కృతం సాధుసత్కృత్య చరణాబ్జ సమర్పణాత్ సన్నితౌ మేనిషీతేతి శశాసమురశాసనః మహాన్ప్రసాద ఇత్యస్య శాసనం శిరసావహన్ తదైవత్ర వ్యాఖ్యాతుం తత్ క్షణాత్ ఉపచక్రమే శ్రీమతి శ్రీపతిః స్వామి మంటపే మహతిస్వయం తద్వంతస్య ప్రబంధస్య వ్యక్తంతేనైవ దర్శినం … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 73

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 72 ఉత్తమ పురుషుల గోష్టిని సేవిస్తూ, తాను పొందిన అదృష్టాన్ని ప్రతి నిత్యం ధ్యానించారని ఈ పాశురాలలో వర్ణించబడింది. అంతః స్వాన్తం కమపిమధురం మంత్రం ఆవర్తయంతీం ఉత్యద్భాష్ప                        స్థిమితనయనాముజ్జితా శేషవృత్తిం వ్యాక్యాగర్భం వరవరమునే త్వన్ముఖం వీక్షమాణాం కోణేలీనః క్వచిత్ అణురసౌ సంసతంతాం … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 72

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 71 జీయర్ ప్రధాన శిష్యులకు ఆచార్య స్థానములలో పట్టాభిషేకం గావించారు ఒకానొక రోజు, జీయర్ ప్రతివాది భయంకరం అణ్ణాను పిలిచి, కాందాడైయణ్ణన్, పోరేఱ్ఱు నాయనార్, అనంతయ్యనప్పై, ఎమ్పెరుమానార్ జీయర్ నాయనార్, కందాడై నాయన్లకు శ్రీభాష్యం (వ్యాస మహర్షి అందించిన బ్రహ్మ సూత్రానికి రామానుజులు రాసిన వ్యాఖ్యానం) బోధించమన్నారు. తరువాత వారు ప్రతివాది భయంకరం అణ్ణాను శ్రీభాష్యసింహాసనముపై ఆసీనపరచి, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 71

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 70 తిరుమంగై ఆళ్వారుకి మంగళాశాసనం చేసిన తర్వాత, తిరుమంగై ఆళ్వారుకి అత్యంత ప్రియమైన వాయలాలి మణవాళన్ (తిరువాలి తిరునగరి ఎమ్పెరుమాన్) ను జీయర్ దర్శించుకున్నారు. ఆ తర్వాత కరుణాపూర్వకంగా వారు తిరుమణంగొల్లై [తిరుమంగై ఆళ్వారుకి పెరుమాళ్ళు తిరుమంత్రం ఉపదేశించిన చోటు) చేరుకొని ఈ క్రింది పాశురాన్ని పఠించారు: ఈదో తిరువరసు? ఈదో మణంగొల్లై? ఈదో ఎళిలాలి ఎన్నుమూర్? … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 70

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 69 తిరువాలి తిరునగరిలో తిరుమంగై ఆళ్వార్ను దర్శించుకున్న జీయర్ అనంతరం, ఈ శ్లోకంలో చెప్పబడినట్లు అహిరాజశైలమపితో నిరంతరం బృతనాశతేనసవిలోకయన్ తతః అవరుహ్య దివ్యనగరం రమాస్పదం భుజగేశయం పునరుపేత్యపూరుషం (ఆ మణవాళ మాముణులు తమ శిష్య బృందంతో తిరుమల నలువైపులా రెప్పార్చకుండా ఆర్తిగా చూస్తూ, కొండ దిగి తిరుపతి దివ్య పట్టణానికి చేరుకున్నారు. ఆదిశేషునిపై శయనించి ఉన్న గోవిందరాజుని … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 69

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 68 తిరుమల దేవస్థానం వారు ఆలయంలో జరిగే సేవలు, ఉత్సవాల వివరాల గురించిన ‘తిరుమలై ఒళుగు’ అను గ్రంథంలో, ఈ నియామకం గురించి [మణవాల మాముణుల ద్వారా నియమించబడిన శిరియ కేళ్వి జీయర్] వివరణ ఇవ్వబడింది. రామానుజుల కాలంలో, తిరువేంకటేశుని నిధి సంరక్షణ, నిర్వహణ కార్యానికై శ్రీ సేనాపతి జీయర్ అనే పిలువడే ఒక భక్తుడిని నియమించారు. … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 68

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 67 జీయర్ ఈ పాశురమును పఠించారు తిరుమగళ్ మరువుం ఇరుపదమ్మలరుం ముళందాళ్గళుం కుఱంగుం తాంగు చెక్కర్ అమ్మాముగిల్ పోల త్తిరువరై చ్చెంబొనంబరముం అరుమైశేర్ శీరావుం అయనై త్తందదోర్ ఉందియుం అముదమార్ ఉదరబంధనుం అలర్మేల్ మంగై ఉఱై తిరుమార్వముం ఆరముం పదక్క  నన్నిరైయుం పెరువరై అనైయ బుయం ఒరు నాంగుం పిఱంగడలాళియుం శంగుం పెఱు తివం ఎన్ఱు క్కాట్టియ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 67

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 66 జీయర్ శ్రీవైష్ణవులతో కలిసి తిరుమల చేరుకొని కొండ క్రింద ఆళ్వార్లను, నమ్మాళ్వారుని సేవించుకున్నారు. ఆ తర్వాత వారు తిరువాయ్మొళి నూఱ్ఱందాది 60వ పాశురము “ఉలగుయ్య మాల్ నిన్ఱ.… మగిళ్మాఱన్ తాళినైయే ఉన్ చరణాగ నెంజమే ఉళ్” (ఓ హృదయామా! లోక కల్యాణార్థం కొండపైన కొలువై ఉన్న తిరువేంకటేశ్వరునికి శరణాగతి చేసిన నామ్మాళ్వార్ల దివ్య పాదాలే నీకు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 66

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 65 కచ్చిలో శాశ్వతంగా ఉండిపోమని అప్పాచ్చియారణ్ణాను ఆదేశించుట అక్కడ చేరిన ప్రముఖులందరూ ఇలా అన్నారు, “జీయర్ కృపతో ఇక్కడే ఉండి మంగళాశాసనము చేసినందున, పెరుమాళ్ళ దివ్య వైకాసి మహోత్సవాం వైభవంగా జరిగింది” అని జీయర్‌ తో అన్నారు. తరువాత జీయర్ వారికి అనేక సూచనలను అందించారు. నియమం తప్పకుండా నిర్వహించాల్సిన కార్యముల గురించి, ఒకరి పట్ల మరొకరు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 65

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 64 గతంలో పేర్కొన్న రెండు శ్లోకాలను పఠించిన తర్వాత, జీయర్ కొండపైకి ఎక్కి, పేరారుళాళన్ దివ్య పాదాలను సేవించి, “మంగళం వేదసేవేధి మేధినీ గృహమేధినే వరదాయ దయాదామ్నే తీరోధారాయ మంగళం” (బ్రహ్మ యొక్క యాగభూమి నుండి కరుణాపూర్వకంగా ఆవిర్భవించిన దయాసాగరుడు, తనను ఆశ్రయించిన వారి కోరికలను తీర్చే పేరరుళాళన్  కు మంగళం) అని ప్రారంభించి మంగళాశాసనం నిర్వహించారు. … Read more