యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 54

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 53 అనంతరం, ఈ శ్లోకములో చెప్పినట్లుగా మాముణులు….. తతః సజమూలజీతశ్యామ కోమలవిగ్రహే పీతకౌశేయసం విధే పీనవృత్త చతుర్భుజే శంఖచక్ర గదాధరే తుంగ రత్న విభూషణే కమలా కౌస్తుభోరస్కే విమలాయత లోచనే అపరాధసహే నిత్యం దహరాకాశ గోచరే రేమేధామ్ని యథాకాశం యుజ్ఞానోధ్యాన సంపదా సతత్ర నిశ్చలం చేతః చిరేణ వినివర్తయన్ (నల్లని మేఘ వర్ణుడు, అతి సౌందర్యవంతుడు, పట్టు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 53

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 52 అనంతరము, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా … అయంపున స్వయంవ్యక్త అనవతారాన్ అనుత్తమాం నిధాయ హృదినీరంతరం నిధ్యాయన్ ప్రతభుద్యత విశేషేణే సిషేవేచ శేషభోగ విభూషణం అమేయమాత్ ఇమంధానం రమేశం రంగశాయినం ధ్యానం ధ్యానం వపుస్తస్య పాయం పాయం దయోదతిం కాయం కాయం గుణానుచ్చైః సోయం తద్భూయసాన్వభూత్ (స్వయంవ్యక్త స్వరూపాలైన అర్చావతారములను మణవాళ మాముణులు ధ్యానం చేస్తూ తమ … Read more

అంతిమోపాయ నిష్ఠ – 18

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవర మునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ముగింపు – ఆచార్య నిష్ఠ మహిమలు మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/09/27/anthimopaya-nishtai-17/), మనము ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యుల మాటలలో శ్రీవైష్ణవుల మహిమలను గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై ఎనలేని దయను చూపుటను గమనించితిమి. ఇప్పుడు, మనము ఈ దివ్య గ్రంధము యొక్క ముగింపు భాగమును దర్శించెదము. ఈ విధముగా, “స్తావరాణ్యాపి ముచ్యంతే” (వైష్ణవ స్పర్శచే మొక్కలు కూడ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 51 ఎఱుంబి అప్పా తిరువారాధన పెరుమాళ్ అయిన చక్రవర్తిత్ తిరుమగన్ (శ్రీ రాముడు) అతని కలలోకి వచ్చి, “నీవు ఆదిశేషుని పునరవతారమైన మణవాళ మాముణుల పట్ల అపరాధము చేసావు. నీకు శ్రీ నారద భగవానుని మూలం తెలియదా? ‘భగవద్ భక్తి పాత్ర శిష్టోధనారాత్ కోపిదాసీ సుతోప్యాసి సమృతో వై నారాదోభగవత్ (ఒక వేశ్య పుత్రుడు భగవాన్ భక్తుని … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 51

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 50 జీయర్ ఆశ్రయం పొందిన ఎఱుంబి అప్పా ఒక శ్రీవైష్ణవుడు తిరుమల కొండకి వెళుతూ దారిలో ఎఱుంబి అప్పా వద్దకు వెళ్ళారు. అప్పా అతన్ని చూసి గౌరవంగా ఆహ్వానించి, కోయిల్ (శ్రీరంగం దేవాలయం) గురించి, మాముణుల గురించి విషేశాలు చెప్పమని ఆతృతతో అడిగాడు. ఆ శ్రీవైష్ణవుడు అతనితో ఇలా అన్నాడు: “కందాడై అన్నన్ వంటి కందాడై అయ్యంగార్లు, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 49 ఆళ్వార్తిరునగరిలో అగ్నికి ఆహుతి అయిన జీయర్ మఠం పెరియ జీయర్ అపార పాండిత్యముతో ఇలా కాలము గడుతుండగా, ఈర్ష్యాద్వేషములతో వారంటే పడిరాని వాళ్ళు కొందరు, రాక్షస ప్రవృత్తితో అర్ధరాత్రి వేళ జీయర్ మఠానికి నిప్పంటించి పారిపోయారు. అది చూసిన వారి శిష్యులు దుఃఖ సాగరములో మునిగిపోయారు. జీయర్ ఆదిశేషుని రూపాన్ని ధరించి, రగిలే మంటల నుండి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 49

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 48 జీయర్ మరియు తిరునారాయణపురం ఆయి సమావేశం మాముణులు ఆచార్య హృదయంలోని 22వ సూత్రం [నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి ఆధారంగా అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్లై లోకాచార్యుల తమ్ముడు) రాసిన నిగూఢ గ్రంథం] అర్థాన్ని వివరిస్తున్నప్పుడు, తమ వ్యాక్యానము అంతగా వారిని సంతృప్తి పరచలేదు. మంచి వివరణ ఎవరు ఇవ్వగలరా అని ఆలోచిస్తున్నారు. మాముణులకు తిరునారాయణపురత్తు ఆయి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 47 ఈ శ్లోకములో చెప్పినట్లు.. యానియానిచ దివ్యాని దేశే దేశే జగన్నితేః తాని తాని సంస్థాని స్థాని సమసేవత (మార్గంలో, ఎమ్పెరుమాన్ ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడో అక్కడక్కడి పెరుమాళ్ళ దివ్య తిరువడిని సేవించారు), తిరుమంగై ఆళ్వార్ తిరునెడుందాణ్డగం పాశురం 6 లో “తాన్ ఉగంద ఊరెల్లాం తన తాళ్ పాడి” (ఎమ్పెరుమాన్ ఆనందంగా కొలువై ఉన్న దివ్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 46 కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన ఆండపెరుమాళ్ ఒకరోజు జీయర్ శుద్ధసత్వం అణ్ణాను పిలిచి “దేవరి వారు భాగ్యవంతులు, నమ్మాళ్వార్ల పట్ల మధురకవి ఆళ్వార్ ఉన్నట్లే, అణ్ణన్ పట్ల దేవరి వారు కూడా అంతటి ఇష్టపడే వ్యక్తి అయినారు. ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నంత వరకే సేవ చేయగలము. అణ్ణన్ అవసరాలను తీర్చుచూ జీవించండి” అని ఆశీర్వదించారు. … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 45 మాముణుల ఆశ్రయం పొందిన అణ్ణన్ ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లుగా… రామానుజపదాంభోజ సౌగంధ్య నిదయోపియే అసాధారణ మౌన్నత్యమవధూయ నిజంధియా ఉత్తేజయంతః స్వాత్మానం తత్తేజస్సంపదా సదా స్వేషామతిశయం మత్వా తత్వేన శరణం యయుః (ఎమ్పెరుమానార్ల (రామానుజుల) దివ్య పాదాల మధుర పరిమళాన్ని నిధిగా పొందిన వారు, దివ్య తేజస్సు గల మాముణులను ఆశ్రయించి మరింత గొప్పతనాన్ని పొందాలని … Read more