<< చూర్ణిక 2
అవతారిక (పరిచయము)
ఏది విడువతగినదో ఏది పొం దతగినదో ఇక్క డ చెప్పుచున్నారు
చూర్ణిక
త్యాజ్యోపాదేయంగళ్ సుఖదుఃఖజ్గళ్
సంక్షిప్త వివరణ
సుఖమును పొందుట దుఃఖమును విడిచిపెట్టుట
వ్యాఖ్యానము
“సుఖీభవేయమ్ దుః ఖిమాభువమ్” (నేను సుఖముని పొందుగాక, నాకు దుఃఖము కలుగకుండ ఉండుగాక) అని చెప్పినట్లు అలా అందరికి దుఃఖము త్యాజ్యమని సుఖము ఉపాదేయమని తెలుస్తున్నది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/26/acharya-hrudhayam-3-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org