చూర్ణిక – 65
అవతారిక
“తిరువాయిమొళిని ఆధారముగా చేసుకొని శాస్త్రార్థములను ఎవరు నిశ్చయించినారు?” అను ప్రశ్నకు సమాధానమును నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
భాష్యకారర్ ఇతు కొణ్డు సూత్రవాక్యఙ్గళ్ ఒరుఙ్గవిడువర్
సంక్షిప్త వివరణ
శ్రీ భాష్యకారులు (భగవద్ రామానుజులు) బ్రహ్మ సూత్రము వాక్యాలని తిరువాయిమొళితో సమన్వయ పరిచారు.
వ్యాఖ్యానము
అనగా – శ్రీ భాష్యకారులు శ్రీ భాష్యమును కృప చేయునప్పుడు బ్రహ్మ సూత్రములలో సందేహాత్మకముగా ఉన్న వాక్యములను తిరువాయిమొళిలో ఉన్న దివ్య అర్థములతో స్పష్టముగా సమన్వయ పరిచారు.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/15/acharya-hrudhayam-65-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org