ఆచార్య హృదయం – 56

ఆచార్య హృదయం << చూర్ణిక – 55 చూర్ణిక – 56 అవతారికఇక మీద నమ్మాళ్వార్ల ప్రబంధములకు గల కారణములను నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికపరమ సత్త్వత్తోడే ఉళ్ళియురైక్కుమ్ నిఴైజ్ఞానత్తయనామ్ శివనామ్ తిరుమాలరుళ్ కొణ్డు ఇవర్ పాడినార్ సంక్షిప్త వివరణబ్రహ్మ రుద్రులకు అంతర్యామి అయిన మరియు పూర్తి జ్ఞానమును కలిగి అలోచించి మాట్లాడు వాడు మరియు పరమ సత్త్వ స్థితి యందు ఉండు ఆ సర్వేశ్వరుని దివ్యమైన అనుగ్రహము చేతనే నమ్మాళ్వారు పాడినారు. వ్యాఖ్యానముఅనగా కల్ప ఆరంభమున చతుర్ముఖ … Read more

ఆచార్య హృదయం – 55

ఆచార్య హృదయం << చూర్ణిక – 54 చూర్ణిక – 55 అవతారికనమ్మాళ్వార్ల ప్రబన్ధములకు వేద ఉపబృంహణములతో సామ్యము ఉన్నప్పటికీ ఆ ప్రబంధములకు గల గొప్పతనము ఆర్షములు(ఋషులచే ప్రసాదించబడినవి)అయిన పురాణములకు లేదని చూపించదలచి పురాణములు మరియు ప్రబంధముల యొక్క ఆవిర్భావమునకు గల కారణములను వివరించదలచి నాయనార్లు మొదట ఋషులచే సృష్టింపబడ్డ పురాణములను గూర్చి చెప్పుచున్నారు. చూర్ణికకల్పాదియిల్ తోత్తిత్తు వర్ణిక్కుమ్ చతుర్ముఖన్ ఛన్దస్సుమ్ మోహశాస్త్ర ప్రవర్తకన్ పిణచ్చుడలై వెన్దార్ అక్కుమ్ ఆఴుమ్ అణిన్దు ఏఴేఴి చ్చుళన్ఴాడుమ్ ఆలమమర్ పిచ్చుత్తెళిన్దు … Read more

ఆచార్య హృదయం – 54

ఆచార్య హృదయం << చూర్ణిక – 53 చూర్ణిక – 54 అవతారికఇంతక ముందు నమ్మాళ్వార్ల నాలుగు ప్రబంధములకు మరియు నాలుగు వేదములకు సామ్యమును నాయనార్లు సాయించిరి. ఇక మీద అంతమాత్రమే కాకుండా వీటికి(నాలుగు ప్రబంధములకు) మరియు వేద ఉపబృంహణములకు గల సామ్యమును వివరించబోతున్నారు. చూర్ణికఅన్ఴిక్కే స్వరూపరూపగుణ విభూతి చేష్టితఙ్గళై విశదమాక్కుకిఴ పంచరాత్ర పురాణేతిహాసఙ్గళ్ పోలే నీలభారూపోక్తి తెరియచ్చొన్న వేదోపబృంహణమెన్బరకళ్ సంక్షిప్త వివరణఎలా అయితే వేదములో చెప్పబడిన భగవానుని స్వరూప, రూప, గుణ, విభూతి మరియు చేష్టితములను … Read more

ఆచార్య హృదయం – 53

ఆచార్య హృదయం << చూర్ణిక – 52 చూర్ణిక – 53 అవతారికఇక మీద ఇంతక ముందు చూర్ణికలో చెప్పబడిన తిరువాయిమొళిలో మొదటి పాశురములో ఆళ్వారు ప్రణవము యొక్క క్రమమును మార్చిన విషయమును నాయనార్లు అభియుక్తుల యొక్క సూచనలు ద్వారా వివరించుచున్నారు. చూర్ణికపురవియేళ్ ఒరుకాలుడైయతేరిలే తిరుచ్చక్కరమొత్తు కాలశక్కరచ్చెఙ్గోల్ నడావి జ్యోతిశ్చక్రవొళి శురుక్కి అగ్నీషోమియా తేజోమృతత్తుక్కు ఊత్తమ్ మన్దేహర్కు చ్చన్దీయుమ్ ముక్తిమార్గత్తలై వాశలుమ్ కణ్డావాన్ కణ్డిల్ పిఴన్ద కణ్మణియుమ్ త్రయీమయముమాన మణ్డలత్తిలే తణ్డామరైశుమక్క తోళ్వళైయుమ్ కుళైయుమ్ తిరుచ్చెయ్య ముడియుమ్ … Read more

ఆచార్య హ్రుదయం – 52

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 51 అవతారికఅయితే సామ వేదములో వివిధ శాఖలు ఉన్నవి కదా, తిరువాయిమొళి సామములో ఏ శాఖతో పొసుగునో అని అడిగినచో దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికశన్దోకనెన్ఴు సామాన్యమాకామల్ ముతలిలే పిరిత్తు యాళ్ పయిల్ గానస్వరూపయై పాలైయాకి ఎన్ఴు విశేషిక్కైయాలే వేతకీతచ్చామి నానెన్ను సామమ్ తోన్ఴ ఉద్గీథప్రణవత్తై ప్రధమత్తిలే మాఴాడి చరమగతి ముడివాక తొణ్డర్కు అముతెన్న దేవాన్నమాక్కి మహాఘోష నల్ వేదవొలిపోలే మహాధ్యయనమెన్న పాడుకైయాలే ఇత్తై ఛందోగ్య సమమ్ … Read more

ఆచార్య హృదయం – 51

ఆచార్య హృదయం << చూర్ణిక – 50 అవతారికఎలా అయితే ఋగ్ వేదము సమ వేదముగా విస్తరించినదో అట్టి విషయము ఇక్కడ కూడా పొసుగునా? అన్న ప్రశ్నకు నాయనార్లు సమాధానమును ఇచ్చుచున్నారు. చూర్ణికఋక్కుు సామత్తాలే సరసమాయ్ స్తోభత్తాలే పరమ్బుమాప్పోలే శొల్లార్ తొడైయల్ ఇశైకూట్ట అమర్శునైయై యాయిరమాయిత్తు సంక్షిప్త వివరణఎలా అయితే ఋగ్ వేదము గాన రసము కలదైన సామ వేదముగా విస్తరించునో అలానే తిరువిరుత్తమునకు గాన రసము కూడినచో తిరువాయిమొళిగా విస్తరించెను. వ్యాఖ్యానముఅనగా ఋగ్ వేదము సామ … Read more

ఆచార్య హృదయం – 50

ఆచార్య హృదయం << చూర్ణిక – 49 అవతారికతిరువాయిమొళి వేదములో ఒక విధము అని నాయనార్లు నిర్ధారణ చేసియున్నారు. కానీ ఇది ఆళ్వార్ల నాలుగు ప్రబంధములకు సమానము. అందుచేతనే 43వ చూర్ణికలో అట్టి ఆ నాలుగు ప్రబంధములు నాలుగు వేదములుగా కృప చేయబడినవి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రబంధము ఏ వేదముతో సామ్యమో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఇయఴ్పామూన్ఴుమ్ వేదత్రయమ్బోలే పణ్ణార్ పాడల్ పణ్బురైయిశైకొళ్ వేదమ్బోలే సంక్షిప్త వివరణనమ్మాళ్వార్లు కృప చేసిన ఇయఴ్పాలోని మూడు ప్రబంధములు వేదములలో … Read more

ఆచార్య హృదయం – 49

ఆచార్య హృదయం << చూర్ణిక – 48 అవతారికఅట్టి దివ్య ప్రబంధములను భగవానుడు ఆళ్వార్లకు ఎలా ప్రసాదించారో మరియు ఆళ్వార్ల కృపా విశేషము చేత లోకములోని వారికి వారి మంచికోసము ఎలా అందాయో మరియు అట్టివారు ఆళ్వార్ల ద్వారా ఎలా గుర్తింపబడ్డారో ఉదాహరణతో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఉఱక్కమ్ తలైక్కొణ్ణ పిన్నై మఱైనాన్గుమ్ ఉణర్ న్ద తఙ్గళ్ అప్పనోడేఓతిన శన్దచ్చతుముకన్ శలఙ్గలన్ద వెణ్ పురినూల్ మానురితిరితందు ఉణ్ణుమ్ కామనుడల్ ఇరుక్కిలఙ్గ జ్యేష్ఠపుత్రాదికళుక్కుమఱై పయంతాప్పోలే ఆతుమిల్ కాలత్తు ఎన్దైయాన … Read more

ఆచార్య హృదయం – 48

ఆచార్య హృదయం << చూర్ణిక – 47 అవతారిక  ఇంకా ఆళ్వార్ల ప్రబంధమునకు అనాదిత్వమును తెలుపు విషయమును నాయనార్లు చూపించుచున్నారు. చూర్ణిక  “పడైత్తాన్ కవి ఎన్ఱ పోది ఇదువుమ్ యథాపూర్వ కల్పనమామే”     సంక్షిప్త వివరణ  ఎలా అయితే తిరువాయిమొళి 3.9.10 “పడైత్తాన్ కవి”(జగమును సృజించిన వాడైన ఎన్బెరుమానుని కవి అయిన నేను(ఆళ్వారు)) చెప్పినట్టు ఇది(ఆళ్వార్ల ప్రబంధములు) కూడా పూర్వము ఉన్నదియున్నట్టుగానే సృజింపబడినదే వ్యాఖ్యానము  అనగా – ఆళ్వారు “ఉలగమ్ పడైత్తాన్ కవి”(జగత్తును సృజించిన వాడైన … Read more

ఆచార్య హృదయం – 47

ఆచార్య హృదయం << చూర్ణిక – 46 అవతారిక ఆళ్వార్లు ఇది వరకే ఉన్న పాశురములను దర్శించి వాటిని ప్రకాశింపచేశారు అని ఇక్కడ నాయనార్లు చెప్పుచున్నారు.  చూర్ణికనాల్ వేదమ్ కణ్డ పురాణఋషి మంత్రదర్శికళైప్పోలే ఇవరైయుమ్ ఋషి-ముని-కవి యెన్నుమ్  సంక్షిప్త వివరణ ఎవరైతే నాలుగు వేదములను, పురాణములను మరియు మంత్రములను దర్శించారో వారిని ఎలా అయితే ఋషి, ముని మరియు కవి అని చెప్పబడ్డారో అలానే ఆళ్వార్లు కూడా అలానే పిలువబడుతారు.  వ్యాఖ్యానము అనగా నాల్ వేదమ్ కణ్డ పురాణఋషిపెరియ తిరుమొళి 8.10.1 “నాల్ వేదమ్ … Read more