ఆచార్య హృదయం – 10
ఆచార్య హృదయం << చూర్ణిక 9 అవతారిక ఆత్మ తాలూకు అజ్ఞానము(అవిద్య) మరియు భగవానుని సౌహార్ధమునకు(మంచి హృదయము) గల కారణమును వివరించుచున్నారు. చూర్ణిక ఏతన్నిమిత్తమ్ మున్నమే ముతల్ మున్నమేయాన అచిదయన అనాది సమ్బన్దజ్గళ్ సంక్షిప్త వివరణ వీటికి గల కారణము ఏమి అనగా ఆత్మకు అచిత్(ప్రకృతి) తోనూ అయన(సర్వేశ్వరుని) తోనూ గల అనాదియైన సంబంధం. వ్యాఖ్యానము పైన సూత్రములోని “ఏతత్” అను శబ్దము అవిద్య మరియు సర్వేశ్వరుని మంచి హృదయమును సూచిస్తుంది. అనగా – … Read more