ఆచార్య హృదయం – 20
ఆచార్య హృదయం << చూర్ణిక – 19 అవతారికశాస్త్రమునందు ప్రావీణ్యము కలియుగ ఉండు శాస్త్రజ్ఞులు తమ స్వప్రయత్నము, భగవానుని కృప మీద ఆధారపడి ఉండు స్థితికి గల కారణము మరియు శాస్త్ర సారమునందు ప్రావీణ్యము కలిగి ఉండు సారజ్ఞులు కేవలము భగవానుని కృప మీదనే ఆధారపడి ప్రవర్తించు స్థితికి గల కారణములను ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికఇవై స్వరూపత్తై ఉణర్న్దు ఉణర్న్దు ఉణర్వుమ్ ఉణర్వై ప్పెఴ వూర మిక ఉణర్వుమ్ ఉణ్డామ్ సంక్షిప్త వివరణక్రమ క్రమముగా వృద్ధిని పొందిన … Read more