యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 108
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 107 శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య కాంచీపురం ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యులు ఇచ్చిన వివరణ ఈ శ్లోకాన్ని (శ్రీశైలేశ దయాపాత్రం) ఎంతో కృపతో శ్రీ రంగనాధుడు స్వరపరిచారు. ఇది భగవానుని వాక్కు అని మేము ధృవీకరిస్తున్నాము. శ్రీ రంగనాధుడే శ్రీ రామ కృష్ణులుగా అవతరించినది. ఆ అవతారాలలో కూడా భగవానుడికి కొందరు ఆచార్యులుగా ఉన్నారు, కానీ అతని మనస్సు … Read more