యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 10
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 9 ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళ మహిమ నంపిళ్ళై నుండి ఈడు ముప్పత్తారాయిరం (నంపిళ్ళై ఉపన్యాసాల ఆధారంగా వడక్కు త్తిరువీధి పిళ్ళై రాసిన వ్యాఖ్యానం) అందుకున్న తర్వాత, ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ తమ తిరుకుమారులైన ఈయుణ్ణి పద్మానాభ పెరుమాళ్ళకి ఆ వ్యాఖ్యానాన్ని బోధించారు. అతను శ్రీ వైష్ణవ దర్శనంతో ముడిపడి ఉండేలా అనేక శ్రీ సూక్తిల గోప్య అర్థాలను … Read more