ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 11
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 10 సామ్రాజ్య పట్టాభిషేకం గద్యత్రయం భక్తులకు ఎంత చదివినా తనివితీరని అతృప్తామృతం. “అఖిలహేయ ప్రత్యనీక” అని ప్రారంభమయ్యే భాగంలో, భగవద్రామానుజులు పరమాత్మ దివ్య స్వరూపమును, దివ్య రూపమును, దివ్య గుణములను, దివ్య ఆభరణములను, దివ్య ఆయుధములను వివరించారు. “స్వోచిత వివిధ విచిత్రానంత” అని ప్రారంభిచి దివ్యాభారణాలను వర్ణిస్తూ “కిరీట మకుట చూడా వతంస” అని … Read more