అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవము
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhV63nRcaHTfJ4iwK మన శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయము ఉభయ వేదాంత ఆధారితము. ఉభయ అనగా రెండు మరియు వేదాంతము అనగా శీర్ష భాగము. సంస్కృతమున వేదము (ఉ: ఋగ్, యజుర్, సామ, అథర్వణ) మరియు వేదాంతము (ఉపనిషత్తులు) అను రెండు భాగములు, ఇంకను ద్రావిడమున వేదము (దివ్య ప్రబంధము) మరియు వేదాంతము (వ్యాఖ్యానములు) అను రెండు భాగములు … Read more