ఆచార్య హృదయం – 65
ఆచార్య హృదయం << చూర్ణిక – 64 చూర్ణిక – 65 అవతారిక “తిరువాయిమొళిని ఆధారముగా చేసుకొని శాస్త్రార్థములను ఎవరు నిశ్చయించినారు?” అను ప్రశ్నకు సమాధానమును నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికభాష్యకారర్ ఇతు కొణ్డు సూత్రవాక్యఙ్గళ్ ఒరుఙ్గవిడువర్ సంక్షిప్త వివరణశ్రీ భాష్యకారులు (భగవద్ రామానుజులు) బ్రహ్మ సూత్రము వాక్యాలని తిరువాయిమొళితో సమన్వయ పరిచారు. వ్యాఖ్యానముఅనగా – శ్రీ భాష్యకారులు శ్రీ భాష్యమును కృప చేయునప్పుడు బ్రహ్మ సూత్రములలో సందేహాత్మకముగా ఉన్న వాక్యములను తిరువాయిమొళిలో ఉన్న దివ్య అర్థములతో … Read more