యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 5
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 4 నంపిళ్ళై వారు తమ శిష్యుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైకి ఒన్బదినాయిరప్పడిని కొన్ని విశేష అర్థాలతో బోధించడం ప్రారంభించారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు ఈ అర్థాలను ప్రతి రోజు పట్టోలై (తాటి పత్రాలపై వ్రాసిన మొదటి కాపి) చేయడం ప్రారంభించారు. ఉపన్యాసాలు ముగిశాక, పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు అన్ని వ్రాత ప్రతులను తీసుకువచ్చి నంపిళ్ళై … Read more