యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 41
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 40 తిరుమంజనం అప్పా తిరుకుమార్తె జీయర్ వద్ద ఆశ్రయం పొందుట ఒకానొక రోజు తెల్లవారుజామున, జీయర్ తమ స్నానమాచరించుటకు కావేరికి బయలుదేరినపుడు అనుకోకుండా వర్షం కురవడం మొదలైంది. వర్షం ఆగే వరకు ఒక ఇంటి అరుగులో నిలుచొని జీయర్ ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని భార్య జీయర్ పట్ల భక్తితో తన చీర అంచుతోటి … Read more