యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 91 శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), … Read more