అవతారిక
కర్మము మరియు కైంకర్యములను ఇలా చెప్పుటకు గల కారణము వాటికి గల ఆయా స్థితులు
చూర్ణిక
ఇవత్తాలే సాధారణమ్ అసాధారణమ్ ఎన్నుమ్
సంక్షిప్త వివరణ
దీనితో భగవానుని సాధారణ మరియు అసాధారణ రూపములు చెప్పబడినవి
వ్యాఖ్యానము
అనగా – ఈ విధముగా దేవతలలో అంతర్యామిగా మరియు అర్చావతారముగా ఉండు విషయమున సాధారణ రూపాలను కలిగిన భగవానుని లక్ష్యముగా చేసుకున్న కర్మము సాధారణము మరియు అసాధారణ(ప్రత్యేక) రూపములను కలిగిన భగవానుని లక్ష్యముగా చేసికొని ఉన్న కైంకర్యము అసాధారణము(ప్రత్యేకము).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-30-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org