శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – గురుపరంపర
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని <<ఆచార్య – శిష్య సంబంధం క్రిందటి వ్యాసంలో ఆచార్య శిష్య మధ్యన ఉన్న విశిష్ఠ సంబంధమును తెలుసుకున్నాము. భగవానునికి మనకు మధ్యన ఆచార్యుని ఆవశ్యకత ఏమిటి? అని కొందరి వాదన. మరి గజేంద్రున్ని, గుహున్ని, శబరిని, అక్రూరున్ని, త్రివక్రను (కృష్ణావతారమున ఉన్న కుబ్జ) మరియు మాలాకారుడను (పూల వర్తకుడు) మొదలైన వారిని భగవానుడు ప్రత్యక్షముగా అనుగ్రహించాడు … Read more